ధ్వని పరిణామాలు Phonetic Changes
లేబుళ్లు:
ధ్వని పరిణామాలు,
భాషా శాస్త్రం,
Linguistics,
Phonetic Changes
TS Degree Telugu Lesson | విభీషణ శరణాగతి | 01 విభీషణుని రాక Vibhishana Sharanagathi
లేబుళ్లు:
విభీషణ శరణాగతి,
TS Degree
TS Degree Telugu lesson ధర్మజుని వాక్చాతుర్యం । AP 9th Class Telugu lesson శాంతికాంక్ష
లేబుళ్లు:
9th class,
ధర్మజుని వాక్చాతుర్యం,
శాంతికాంక్ష,
TS Degree,
UPSC
తెలుగు సాహిత్య ప్రక్రియలు - Telugu Literary Forms
తెలుగులో వివిధ పరీక్షల్లో అడిగే ప్రక్రియలగురించి వీడియో పాఠాలు చేసి ఇక్కడ వాటి లంకెలను పేర్కొంటాను. అవి మీకు ఉపయోగపడుతాయనే అనుకుంటున్నాను.
తెలుగు, సంస్కృతం పరీక్షార్థులకొరకు టెలిగ్రాం సమూహం
తెలుగు, సంస్కృతం పరీక్షార్థులకొరకు టెలిగ్రాం సమూహం.
లింక్:
ఈ సమూహం యొక్క ఉద్దేశ్యం, లక్ష్యాలు:
1. టెలిగ్రాం సమూహంలో ఎంతమంది అయినా చేరడానికి అవకాశం ఉంది.
2. ఇందులో ఒక్కసారి చర్చించిన విషయం ఎప్పటికీ ఉంటుంది, ఎన్ని ఫోన్ లు మారినా, ఫ్యాక్టరీ రీసెట్ అయినా...
3. M.A, B.A., NET, SLET, UPSC, TSPSC, APPSC, TET మరియు వివిధ ఉద్యోగ పరీక్షలు మొదలైన వివిధ పరీక్షార్థులు ఇక్కడ తమ సిలబస్ పంచుకోవచ్చు.
4. వానికి అవసరం అయిన మెటీరియల్స్ గురించి చర్చించుకోవచ్చు.
5. వీలైతే, మెటీరియల్స్ (PDF, Videos, photo scanned copies etc.) ఒకరికొకరు పంచుకోవచ్చు.
6. పాత ప్రశ్నపత్రాలను, తాము పరీక్ష రాసిన ప్రశ్నపత్రాలను పంచుకోవచ్చు, చర్చించుకోవచ్చు.
నియమాలు:-
1. అనవసరమైనవి, అసంబద్ధమైనవీ అయిన చర్చలు, ఫొటోలు, వీడియోలు నిషిద్ధం.
2. కేవలం విషయసంబంధ చర్చలు ఫొటోలు వీడియోలు మాత్రమే ఇక్కడ పంచుకోవచ్చు.
ఈ అవకాశం వినియోగించుకోదలచిన వారికి, వారికి సహకరించ దలచినవారికీ స్వాగతం.
00 TS - Degree Telugu Lesson గుణనిధి కథ పాఠం Gunanidhi Katha - Patham
గుణనిధి కథ తెలంగాణ డిగ్రీ విద్యార్థులకు పాఠ్యాంశమే కాకుండా సివిల్ సర్వీసెస్ పరీక్షార్థులకు గూడా పాఠ్యాంశంగా నిర్ణయించబడింది. ఈ వరుసపాఠాలు వీరికీ, వారికీ ఉభయులకూ ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు.
లేబుళ్లు:
3rd Semester,
గుణనిధి కథ,
డిగ్రీ పాఠం,
తెలంగాణ,
తెలుగు పాఠం,
Civil Services,
UPSC
రస సిద్ధాంతం - Rasa Siddhantam
లేబుళ్లు:
Civil Services,
CPGCET,
DSC,
MA,
Telugu Lessons,
TET,
UGC-NET
కావ్యాత్మ వాదాలు - Kavyatma vadalu
కావ్యాత్మ వాదాలు - Kavyatma vadalu
మన ప్రాచీన ఆలంకారికులు ఆరు విధాలైన కావ్యాత్మ వాదాలు పేర్కొన్నారు.
కావ్య లక్షణం Kavya lakshanam
కావ్య లక్షణం Kavya lakshanam
కావ్యం అంటే ఏమిటి? దేనిని కావ్యం అంటారు? కావ్య శరీర లక్షణం ఏమిటి?
కవి - కావ్యం Kavi - Kavyam
కవి - కావ్యం Kavi - Kavyam
ఎవరు కవి? ఏది కావ్యం? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ పాఠం చూడాల్సిందే.....
కావ్య హేతువులు Kavya Hetuvulu
కావ్య హేతువులు Kavya Hetuvulu
కావ్యం రాయాలంటే అంత సులువా? అంటాడు పెద్దన.
నిరుపహతి స్థలంబు రమణీప్రయదూతిక తెచ్చి యిచ్చు క
ప్పుర విడెమాత్మకింపయిన భోజన ముయ్యెల మంచ మొప్పు త
ప్పరయఁ రసజ్ఞు లూహఁ దెలియంగల లేఖక పాఠకోత్తముల్
దొరికినఁగాని యూరక కృతుల్ రచియింపు మటన్న శక్యమే
లేబుళ్లు:
కావ్యం,
హేతువు,
CPGCET,
literature,
MA
కావ్య ప్రయోజనాలు Kavya Prayojanalu
కావ్య ప్రయోజనాలు Kavya Prayojanalu
కావ్యం ఎందుకు రాయాలి? ఎందుకు చదువాలి? ఈ ప్రశ్నలకు మన ఆలంకారికులు సమాధానాలు ఇచ్చారు. ఆరవ శతాబ్దంలోని భామహుని మొదలుకొని ఆలంకారికుల అభిప్రాయాలు, కావ్య ప్రయోజనాలను ఈ పాఠంలో తెలుసుకోవచ్చు.
పోతనగారి గజేంద్రమోక్షం పాఠం Pothana's Gajendramoksham - Lesson
లేబుళ్లు:
1st Semester,
గజేంద్రమోక్షం,
డిగ్రీ పాఠం,
తెలుగు పాఠం,
పోతన,
Degree
తెలుగు వాక్యం పాఠాలు Sentence in Telugu - Lessons
తెలుగు వాక్యం పాఠాలు Sentence in Telugu Lessons
ఎనిమిదవ తరగతినుండి మొదలు పెడితే డిగ్రీ వరకు 'తెలుగువాక్యం' పాఠ్యాంశంగా ఉంది. అంతేగాకుండా రకరకాలైన పోటీపరీక్షల్లో కూడ దీని అవసరం ఉంది. అందుకే విద్యార్థుల సౌకర్యార్థం దానికి సంబంధించిన పాఠాలు అందిస్తున్నాం.
- తెలుగు వాక్యం - పరిచయం
- సామాన్య-సంశ్లిష్ట-సంయుక్త వాక్యాలు
- కర్తరి-కర్మణి-భావే వాక్యాలు
- వాక్యం- అర్థాశ్రిత వర్గీకరణ
ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు. నా యీ పాఠాలు, విద్యాలయాల్లో ఆచార్యులు చెప్పే పాఠాలకు ప్రత్యామ్నాయాలేం కావు. కేవలం, పునశ్చరణకు, దృఢీకరణానికి ఉపయోగపడుతాయి. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు. ఈ టపాపై మీ అభిప్రాయాలను వ్రాయండి. మీ వ్యాఖ్యలు మాకు ఉత్సాహాన్నిస్తాయి.
వాగ్దానభంగం - ఆసూరి మరింగంటి వేంకట నర్సింహాచార్యులు పాఠం Vagdana Bhangam Lesson
వాగ్దానభంగం - ఆసూరి మరింగంటి వేంకట నర్సింహాచార్యులు పాఠం Vagdana Bhangam Lesson
ఆసూరి మరింగంటి వేంకట నరసింహాచార్యులు రాసిన తాలాంకనందినీ పరిణయం కావ్యంనుండి గ్రహించబడిన పాఠం 'వాగ్దానభంగం'.
ఈ పాఠానికి వీడియో పాఠాలు చూడండి.
ఈ పాఠం PPT మీకు PDF రూపంలో కావాలంటే ...
*ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు.*
నా యీ పాఠాలు, విద్యాలయాల్లో ఆచార్యులు చెప్పే పాఠాలకు ప్రత్యామ్నాయాలేం కావు. కేవలం, పునశ్చరణకు, దృఢీకరణానికి ఉపయోగపడుతాయి.
** ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు. ఈ టపాపై మీ అభిప్రాయాలను వ్రాయండి. మీ వ్యాఖ్యలు మాకు ఉత్సాహాన్నిస్తాయి.
లేబుళ్లు:
4th Semester,
తాంకనందినీ పరిణయం,
వాగ్దాన భంగం,
Degree,
Telangana
Telangana CPGCET- Telugu Syllabus తెలంగాణ తెలుగు MA ప్రవేశ పరీక్ష పాఠ్యాంశములు
CPGCET-2019 Syllabus
19. TELUGU
Part-A: (40 Marks) I ప్రస్తుత తెలుగు పాఠ్యగ్రంథాలు.
డిగ్రీ :- 1. సాహితీమంజీర ;
(తెలుగుఅకాడమీ ప్రచురించిన డిగ్రీ ప్రథమ, ద్వితీయ సంవత్సర
తెలుగు
(ద్వితీయభాష) పాఠ్యగ్రంథాలు)
3. ప్రాణహిత
( తెలుగు అకాడమీ ప్రచురించిన డిగ్రీ ప్రథమ సంవత్సర తెలుగు
(ఆధునికభాష)పాఠ్యగ్రంథం.)
4.రుద్రమదేవి(నవల),
5. చలిచీమలు(నాటకం),
ఇంటర్ మీడియేట్ :-
6. నవోదయం;
7. శుభోదయం
( తెలుగుఅకాడమీ
ప్రచురించిన ఇంటర్ మీడియేట్ ప్రథమ, ద్వితీయ
సంవత్సర తెలుగు (ద్వితీయభాష)
పాఠ్య గ్రంథాలు).
Part-B: (60 Marks) II వ్యాకరణం-భాష - సాహిత్యం
మార్కులు.30
1.భాషా విభాగం :-
భాషా భాగాలు, సాధుశబ్దాల గుర్తింపు , పర్యాయ పదాలు, నానార్థాలు,
2.అలంకారాలు :-
శబ్దాలంకారాలు:-
ఉపమ, ఉత్ప్రేక్ష,రూపక, స్వభావోక్తి, ఉల్లేఖ,
అర్థాంతరన్యాస, శ్లేష,
అతిశయోక్తి దృష్టాంతం.
3.వ్యాకరణం:-
సంస్కృత సంధులు:-
సవర్ణ, గుణ,వృద్ధి, యణాదేశ, జశ్వ,
శ్చుత్వ సంధులు
తెలుగు సంధులు:-
అత్వ,ఇత్వ, ఉత్వ, త్రిక,యడాగమ, రుగాగమ, టుగాగమ,
సమాసాలు :-
4.ఛందస్సు:-
III తెలుగు సాహిత్య చరిత్ర మార్కులు.30
1.కవిత్రయం - భారతం- ఇతర రచనలు. పాల్కురికి
సోమనాథుడు, శ్రీనాథుడు - పోతన. శ్రీకృష్ణదేవరాయలు -పెద్దన, నందితిమ్మన,
ధూర్జటి, రామరాజ భూషణుడు మొదలైన వారు.
2. అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు మొడలైన
పదకవులు,
3. సుమతీ, వేమన, ధర్మపురి శేషప్ప,
దాశరథి శతకాలు,
ఆధునిక కవులు :-
1. కందుకూరి వీరేశలింగం.
2. గురజాడ వెంకట అప్పారావు. 3. విశ్వనాథ సత్యనారాయణ.
4.గుఱ్ఱం జాషువ. 5.మాడపాటి హనుమంతరావు
6. సురవరం ప్రతాపరెడ్డి
7. శ్రీశ్రీ 8. కాళోజి నారాయణ రావు 9. దాశరథి కృష్ణమాచార్యులు 10. సి. నారాయణ రెడ్డి.
11. వట్టికోట ఆళ్వార్ స్వామి
12. భాస్కరభట్ల కృష్ణారావు. 13. నెల్లూరి కేశవ
స్వామి. 14. దాశరథి రంగాచార్య 15. నవీన్.మొ. వారి
కాలాలు, రచనలు, ప్రక్రియలు, పురస్కారాలు,
ప్రసిద్ధ ఉల్లేఖనలు మొ. స్థూలపరిచయం
తెలుగు భాషా చరిత్ర :-
I. ఆంధ్రము
- తెనుఁగు-తెలుఁగు - తెలంగాణ
శబ్దాల వ్యుత్పత్తి -వ్యాప్తి
2.ద్రావిడ భాషలు,
ద్రావిడ భాషల్లో తెలుగు స్థానం.
3. తెలుగులో మాండలిక విజ్ఞానం
- మాండలిక భేధాలు తెలంగాణ భాషా స్వరూపం - కుల,వృత్తి మాండలికాలు.
4.అన్యదేశ్యాలు -
తెలుగులో ఉర్దూ, ఆంగ్ల, తమిళ,
కన్నడ, ఫారసీ, పోర్చుగీసు
మొదలగు భాషాపదాలు ప్రవేశించిన
తీరు ఆదాన- ప్రదానాలు.
సాహిత్య విమర్శ:-
1. విమర్శనిర్వచనం,
స్వభావం,
2.విమర్శకుల తీరుతెన్నులు,
3. విమర్శప్రయోజనం,
4. కావ్య నిర్వచనం,
6.కావ్యశరీరం,
కావ్యాత్మ,
10. కథానిక, నవల, వ్యాసం లక్షణాలు
పరీక్షా విధానం: పై పాఠ్యప్రణాళిక
ఆధారంగా నాలుగు జవాబులతో కూడిన 100 ప్రశ్న లివ్వబడుతాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)










