కావ్య హేతువులు Kavya Hetuvulu
కావ్యం రాయాలంటే అంత సులువా? అంటాడు పెద్దన.
నిరుపహతి స్థలంబు రమణీప్రయదూతిక తెచ్చి యిచ్చు క
ప్పుర విడెమాత్మకింపయిన భోజన ముయ్యెల మంచ మొప్పు త
ప్పరయఁ రసజ్ఞు లూహఁ దెలియంగల లేఖక పాఠకోత్తముల్
దొరికినఁగాని యూరక కృతుల్ రచియింపు మటన్న శక్యమే
మరి కావ్యం రాయాలంటే ఏవేవి ఉండాలి ఇంతకూ?
ప్రతిభ/శక్తి, వ్యుత్పత్తి, అభ్యాసం....
వీటిగురించిన వివారాలు ఈ పాఠంలో .....
దీనికి సంబంధించిన PPT ని PDF రూపంలో పొందాలంటే .....
కావ్య హేతువులు Kavya Hetuvulu
ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు. నా యీ పాఠాలు, విద్యాలయాల్లో ఆచార్యులు చెప్పే పాఠాలకు ప్రత్యామ్నాయాలేం కావు. కేవలం, పునశ్చరణకు, దృఢీకరణానికి ఉపయోగపడుతాయి. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు. ఈ టపాపై మీ అభిప్రాయాలను వ్రాయండి. మీ వ్యాఖ్యలు మాకు ఉత్సాహాన్నిస్తాయి.
బాగ చెప్పారు గురువుగారు
రిప్లయితొలగించండినాకు శ్రీ శ్రీ గారి మహాప్రస్థానం కావ్యం విన్నప్పటి నుండి నాకు కావ్యం రాయలేని కోరిక పుట్టింది.