Pages

కావ్య ప్రయోజనాలు Kavya Prayojanalu

కావ్య ప్రయోజనాలు Kavya Prayojanalu



కావ్యం ఎందుకు రాయాలి? ఎందుకు చదువాలి? ఈ ప్రశ్నలకు మన ఆలంకారికులు సమాధానాలు ఇచ్చారు. ఆరవ శతాబ్దంలోని భామహుని మొదలుకొని ఆలంకారికుల అభిప్రాయాలు, కావ్య ప్రయోజనాలను ఈ పాఠంలో తెలుసుకోవచ్చు.

 ఇది PG, PG Entrance, DSC మొదలైన విద్యార్థులకు ఉపయోగకరం.





 ఈ పాఠానికి సంబంధించిన PPT ని PDF రూపంలో పొందాలంటే ......


      కావ్య ప్రయోజనాలు Kavya Prayojanalu

ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు. నా యీ పాఠాలు, విద్యాలయాల్లో ఆచార్యులు చెప్పే పాఠాలకు ప్రత్యామ్నాయాలేం కావు. కేవలం, పునశ్చరణకు, దృఢీకరణానికి ఉపయోగపడుతాయి. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు. ఈ టపాపై మీ అభిప్రాయాలను వ్రాయండి. మీ వ్యాఖ్యలు మాకు ఉత్సాహాన్నిస్తాయి.

1 కామెంట్‌:

  1. ధన్యవాదాలు ప్రొఫెసర్ గారు,మాలాంటి pg స్టూడెంట్ లకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి .నా చిన్న విన్నపం,,,,
    .రుయ్యకుడి ప్రాధాన్యత గురించి చేయండి సర్.

    రిప్లయితొలగించండి