తెలుగులో వివిధ పరీక్షల్లో అడిగే ప్రక్రియలగురించి వీడియో పాఠాలు చేసి ఇక్కడ వాటి లంకెలను పేర్కొంటాను. అవి మీకు ఉపయోగపడుతాయనే అనుకుంటున్నాను.
SanskritCentral is live!
3 నెలల క్రితం
వివిధ స్థాయులలో చదివే తెలుగు, సంస్కృత విద్యార్థులకు పాఠాలు తయారు చేసి అందించాలనేదే మా ప్రయత్నం. మాతో కలిసి పని చేయదల్చుకున్నవారికి స్వాగతం. rpsharma@teluguthesis.com
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి