Telugu Lessons లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Telugu Lessons లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రస సిద్ధాంతం - Rasa Siddhantam
లేబుళ్లు:
Civil Services,
CPGCET,
DSC,
MA,
Telugu Lessons,
TET,
UGC-NET
తెలంగాణలో డిగ్రీ 1 మరియు 2 సెమెష్టర్ ల తెలుగు (2వ భాష) సిలబస్ - వాటి పాఠాలు Syllabus and Lessons For Degree First and Second Semester Telugu (II Lang)
తెలంగాణలో డిగ్రీ 1 మరియు 2 సెమెష్టర్ ల తెలుగు (2వ భాష) సిలబస్ - పాఠాలు Syllabus and Lessons For Degree First and Second Semester Telugu (II Lang)
మొదటి సెమెష్టర్ పాఠ్యప్రణాళిక - పాఠాలు
(ఇందులో ప్రాచీన కవిత్వం వ్యాకరణాంశాలు పాఠాలకు మాత్రమే నేను వీడియోలు చేసి పెట్టాను.)
I ప్రాచీన కవిత్వం:-
- శకుంతలోపాఖ్యానం
- గొడగూచి కథ
- సంవరణుని తపస్సు
II ఆధునిక కవిత్వం:-
- కాసులు
- రాజు-కవి
- గంగిరెద్దు
- జయభేరి
* రుద్రమదేవి
IV వ్యాకరణం :-
- పర్యాయ పదాలు
- నార్థాలు
- సంధులు
- సమాసాలు
- తెలుగు వాక్యం
రెండవ సెమెష్టర్ పాఠ్యప్రణాళిక - పాఠాలు
I ప్రాచీన కవిత్వం:-
II ఆధునిక కవిత్వం:-
I ప్రాచీన కవిత్వం:-
II ఆధునిక కవిత్వం:-
- స్నేహలత లేఖ
- అంతర్నాదం
- ప్రపంచపదులు
- అల్విదా
III వచన విభాగం:-
- యుగాంతం
- ఎంకన్న
- మామిడిపండు
- మా ఊరు పోయింది
IV ఛందస్సు:-
- ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేభం
- ఆటవెలది, తేటగీతి, సీసం, ద్విపద,
- కందం, ఉత్సాహం, తరళం, స్రగ్ధర, మహాస్రగ్ధర,
- ముత్యాలసరాలు
నా యీ పాఠాలు, విద్యాలయాల్లో ఆచార్యులు చెప్పే పాఠాలకు ప్రత్యామ్నాయాలేం కావు. కేవలం, పునశ్చరణకు, దృఢీకరణానికి ఉపయోగపడుతాయి.
ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు.
మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.
ఈ టపాపై మీ అభిప్రాయాలను వ్రాయండి. మీ వ్యాఖ్యలు మాకు ఉత్సాహాన్నిస్తాయి.
లేబుళ్లు:
1st Semester,
డిగ్రీ పాఠం,
Degree,
Telugu Lessons
హనుమత్ సందేశము పాఠము - Hanumat Sandeshamu Lesson
హనుమత్ సందేశము పాఠము
Hanumat Sandeshamu Lesson
మొల్ల రామాయణం సుందర కాండ నుండి
Taken from Molla Ramayanam's Sundarakanda
లేబుళ్లు:
2nd Semester,
డిగ్రీ పాఠం,
తెలుగు పాఠం,
మొల్ల,
హనుమత్ సందేశము,
Degree,
Hanumat sandeshamu,
molla,
Telugu Lessons
తెలుగు పాఠాలు - సమయ సద్వినియోగం
తెలుగు పాఠాలు - సమయ సద్వినియోగం
ఇప్పుడు భారతదేశ మంతా లాక్ డౌన్ తో, ఇంకా చెప్పాలంటే ప్రపంచమంతా కూడా ఇంటిలోనే ఉంది కరోనా రాక్షసి భయంతో. దీనివల్ల పాఠశాలలు, కళాశాలలు మూత పడ్డాయి. చదువుపై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఇంటి దగ్గర ఉన్నా, పాఠశాలలు నడువకున్నా తమదగ్గర లభిస్తున్న వనరులతో చదువుకుంటూనే ఉంటారు. అటువంటి వారికోసం coursera వంటి సంస్థలు ఈ ప్రత్యేక సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఉండే విశ్వవిద్యాలయాలనుండి పాఠాలను ఉచితంగా అందిస్తున్నాయి.
లేబుళ్లు:
10th class,
8th class,
9th class,
Chandassu,
Civil Services,
Degree,
Grammar,
Intermediate,
Prosody,
Telugu Lessons
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)