మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp Group: bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

Follow by Email

Widgets

తెలుగు సాహిత్యం- వ్యాకరణం - ఛందస్సు - పాఠాలు Lessons in Telugu Poetics- Grammar & Prosody

 తెలుగు సాహిత్యం- వ్యాకరణం - ఛందస్సు - పాఠాలు
 Lessons in Telugu Poetics- Grammar & Prosody 


      ఈ తెలుగువిద్యాలయం అంతర్జాల పుటలు తెలుగు సంస్కృతం చదివే విద్యార్థులకు అవసరమయ్యే పాఠాలను అందిచాలని ప్రారంభించాను. సంస్కృత పాఠాలకు మొదలే లేదు. అది భవిష్యత్తులో జరుగుతుందని ఆశిస్తున్నాను. 


            ఇక తెలుగు విద్యార్థులకు అవసరమయ్యే వ్యాకరణ పాఠాలను కొన్నింటిని సిద్ధం చేసాను. అవి ఈ కింది విధంగా ఉన్నాయి.


వ్యాకరణ వర్గం పాఠాలు ః-

  1. సంధి పరిచయం 
  2. సంస్కృత అచ్ సంధులు    (సవర్ణ దీర్ఘ, గుణ, వృద్ధి, యణాదేశ సంధులు)
  3. అత్వ,ఇత్వ,ఉత్వ సంధులు
  4. తెలుగు ఆదేశ సంధులు      (గసడదవాదేశ, సరళాదేశ, ద్విరుక్త టకార, పుంప్వాదేశ,         ప్రాతాది సంధులు)   
  5. తెలుగు ఆగమ సంధులు  (యడాగమ,రుగాగమ,నుగాగమ,టుగాగమ సంధులు)
  6. తెలుగు వర్ణాలు - విభాగం
  7. తెలుగు పదాలు - విభాగం
  8. తెలుగు సమాసాలు
  9. తెలుగు వాక్యం (త్వరలో)

ఛందో విభాగం :- 

  1.   ఛందస్సు - పరిచయం
  2. ఛందస్సు- గణవిభజన (మరో పద్ధతి)
  3. యతి-ప్రాస-ప్రాస యతి - పరిచయం
  4.  ఉత్పలమాల-చంపకమాల-మత్తేభం-శార్దూలం - వృత్తాలు
  5. తరళం - స్రగ్ధర - మహాస్రగ్ధర -వృత్తాలు
  6. సీసం-ఆటవెలది-తేటగీతి
  7.  ద్విపద - తరువోజ
  8. కంద పద్యం
  9. షడ్విధ ప్రాసములు
  10. స్వర యతులు
  11. వ్యంజన యతులు (త్వరలో..)
  12. ఉభయ యతులు (త్వరలో..)
  13.  షట్ ప్రత్యయాలు

సాహిత్యాలంకార శాస్త్ర విభాగం :- 

        అన్నట్టు చెప్పడం మర్చిపోయా..... మీకు అవసరం ఉన్న పాఠాలను సూచించండి. వాటికీ వీలైనంతవరకు పాఠాలు చేసి పెట్టే ప్రయత్నం చేస్తా. 
ఈ టపాపై మీ అభిప్రాయాలను వ్రాయండి. మీ వ్యాఖ్యలు మాకు ఉత్సాహాన్నిస్తాయి. తప్పకుండా మా టపాలను సాంఘిక సంపర్కజాలాల్లో నలుగురితో పంచుకొండి.

9 comments:

Unknown said...

బాల వ్యాకరణం క్లాసులు ప్రారంభం చేయండి మాష్టారు

Dr.R.P.Sharma said...

తప్పకుండా. మీ సూచనను దృష్టిలో ఉంచుకుంటాను. వీలైనంత త్వరలో ప్రణాళిక రచిస్తాను. ధన్యవాదాలు మీ సూచనకు.

Unknown said...

ధన్యవాదాలు మాస్టారు
బాలవ్యాకరణం సంధి, సమాసం, తత్సమ, క్రియా పరిచ్ఛేదాలు వివరించండి

Unknown said...

సాహిత్యం విమర్శ సిద్ధాంతాలు
కావ్యప్రయోజనం గురించి దయవుంచి చెప్పండి
మీరు చెప్పే పాఠాలు నాలాంటి వారికీ చాలా ఉపయోగపడుతున్నందుకు చాలా సంతోషం

Dr.R.P.Sharma said...

తప్పకుండా కావ్యవిమర్శ పై కూడ పాఠాలు చేస్తాను.
దయచేసి, మా పాఠాలను క్రమం తప్పకుండా వీక్షిస్తూ మీ అమూల్యాభిప్రాయాలను రాస్తూ ఉండండి

Unknown said...

Namaste sir,naaku c.narayanareddy Nagarjuna saagaram rachana kavvali.

Dr.R.P.Sharma said...

ఈ కింది లింక్ లో దొరుకుతుంది చూడండి

http://www.teluguthesis.com/2016/04/c-narayan-reddy-rachanalu.html

Unknown said...

గురువు గారు నమస్తే
మీరుచెప్పే పాఠాలు ఏంతో మంది కి చాలా ఉపయోగం పడుతున్నాయి
ఎగ్జామ్స్ కి DSC కి
ఏ కోచింగ్ సెంటర్ లో కూడ ఇలా చెప్పలేదు
మీకు మేము రుణపడి పోయాం
ఆ భగవంతుడు మిమ్ములను మీకుటంబానికి ఆయురారోగ్య ములు అష్టఐశ్వర్యాలు కలుగజేయాలి 🙏🙏🙏🙏

Dr.R.P.Sharma said...

ధన్యవాదాలు.ఇటువంటి మీ అభిప్రాయాలు మరిన్ని పాఠాలు చేసేందుకు నాకు ఎంతో ప్రోత్సాహం కల్గిస్తాయి.

Post a comment

Autograph Please