DSC, TET, NET, SLET, MA, PG Entrance, , APPSC, TSPSC, UPSC మొదలైన పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ప్రతి సోమ బుధ శుక్రవారాల్లో ఉదయం 8 గంటలకు ప్రసారం చేస్తున్న 'బాలవ్యాకరణం' శృంఖల
ఈ తెలుగువిద్యాలయం అంతర్జాల పుటలు తెలుగు సంస్కృతం చదివే విద్యార్థులకు అవసరమయ్యే పాఠాలను అందిచాలని ప్రారంభించాను. సంస్కృత పాఠాలకు మొదలే లేదు. అది భవిష్యత్తులో జరుగుతుందని ఆశిస్తున్నాను.
తెలుగులోని వర్ణాలు - విభాగం
చిన్నయసూరి బాల వ్యాకరణం లో సంజ్ఞా ప్రకరణం మొదటిది. అందులో తెలుగుభాషలో ఉపయోగించే వర్ణాల విభాగం తెలిపారు. శ్రద్ధగా విని విషయావగాహన చేసికొందురుగాక.