DSC, TET, NET, SLET, MA, PG Entrance, , APPSC, TSPSC, UPSC మొదలైన పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ప్రతి సోమ బుధ శుక్రవారాల్లో ఉదయం 8 గంటలకు ప్రసారం చేస్తున్న 'బాలవ్యాకరణం' శృంఖల
భరతముని నాట్యశాస్త్రంలో రససూత్రాన్ని తెలిపాడు. "విభవాఽనుభావవ్యభిచారి సంయోగాద్ రసనిష్పత్తిః" అంటూ. ఈ సూత్రాన్ని వ్యాఖ్యానించ పూనుకున్నారు వివిధ అలంకారికులు.
ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.
ఈ టపాపై మీ అభిప్రాయాలను వ్రాయండి. మీ వ్యాఖ్యలు మాకు ఉత్సాహాన్నిస్తాయి.
ఈ తెలుగువిద్యాలయం అంతర్జాల పుటలు తెలుగు సంస్కృతం చదివే విద్యార్థులకు అవసరమయ్యే పాఠాలను అందిచాలని ప్రారంభించాను. సంస్కృత పాఠాలకు మొదలే లేదు. అది భవిష్యత్తులో జరుగుతుందని ఆశిస్తున్నాను.