మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Alankaralu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Alankaralu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

తెలుగు సాహిత్యం- వ్యాకరణం - ఛందస్సు - పాఠాలు Lessons in Telugu Poetics- Grammar & Prosody

Updated on 02-02-2021
 
తెలుగు సాహిత్యం- వ్యాకరణం - ఛందస్సు - పాఠాలు
 Lessons in Telugu Poetics- Grammar & Prosody 


      ఈ తెలుగువిద్యాలయం అంతర్జాల పుటలు తెలుగు సంస్కృతం చదివే విద్యార్థులకు అవసరమయ్యే పాఠాలను అందిచాలని ప్రారంభించాను. సంస్కృత పాఠాలకు మొదలే లేదు. అది భవిష్యత్తులో జరుగుతుందని ఆశిస్తున్నాను. 


అర్థాంతరన్యాస-కావ్యలింగ అలంకారాలు Arthantaranyasa, Kavyalinga Alankaralu

అర్థాంతరన్యాస-కావ్యలింగ అలంకారాలు Arthantaranyasa, Kavyalinga Alankaralu


ఇందులో రెండు అలంకారాలు నిరూపించబడినాయి. అవి 
అర్థాంతరన్యాసం
కావ్యలింగాలంకారం.

Dristanta-Nidarsana Alankaralu దృష్టాంత-నిదర్శనాsలంకారాలు

Dristanta-Nidarsana Alankaralu 
దృష్టాంత-నిదర్శనాsలంకారాలు

ఇందులో - 
 Dristanta-Nidarsana Alankaralu దృష్టాంత-నిదర్శనాsలంకారాలు గుర్చి పాఠం చెప్పబడి ఉంది.

Shlesha Alankaramu శ్లేషాలంకారము

ఇందులో అర్థాలంకారమైన శ్లేషాలంకారాన్ని వివరించాము. మీ మీ అభిప్రాయాలు తెలిపి, ఈ వీడియో పాఠాన్ని మీ మిత్రులతో పంచుకుని, మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాము.



Upama - Utpreksha - Rupaka ఉపమ, ఉత్ప్రేక్ష, రూపకం



ఇందులో తెలుగు మాధ్యమ విద్యార్థుల కొరకు ఉపమ, ఉత్ప్రేక్ష, రూపకం అనే మూడు అర్థాలంకారాలు వివరించబడినాయి.

Shabdaalankaralu - శబ్దాలంకారాలు

 photo Slide1_zps55e18cf5.jpg









సవరణలు.

ఇందులో రెండు పొరపాట్లు జరిగాయి.అదీ ఛేకానుప్రాస అలంకారంలో. వాటీని కింద పేర్కొంటున్నాను. వాటిని సవరించుకోవలసిందిగా మనవి.

1. ఛేకానుప్రాస సమన్వయంలో (కనిపించే బొమ్మలో)
                    మొదటి హరుడు (పాప)సంహరుడు =(పాపములను)సంహరించువాడు;
                    రెండవ హరుడు హరుడు=శివుడు.
2. ఉపన్యాసంలో (వినిపించే దానిలో)10:13 వద్ద
                   "కాబట్టి యమలంకారం " అని చెప్పడం జరిగింది.
దాన్ని          "కాబట్టి ఛేకానుప్రాసాలంకారం" అని సవరించుకోవాలి.

ఇందులో దొరలిన పొరపాట్లను నా దృష్టికి తెచ్చిన విద్యార్థులకు కృతజ్ఞతలు.

Power point presentation for you:

అనుసరించువారు