Pages

పోతనగారి గజేంద్రమోక్షం పాఠం Pothana's Gajendramoksham - Lesson

పోతనగారి గజేంద్రమోక్షం పాఠం 
Pothana's Gajendramoksham - Lesson 

గజేంద్రమోక్షం

  పోతన రాసిన శ్రీమదాంధ్రమహాభాగవతంలోని అష్టమస్కంధంలో  'గజేంద్రమోక్షం' ఘట్టం ఉంది. తెలుగువారికి అభిమాన గ్రంథం పోతన భాగవతమైతే, అందులో వారందరికీ నచ్చిన ఘట్టం ఈ ఘట్టం.
 తెలంగాణ డిగ్రీ విద్యార్థుల అదృష్టం బాగుండి, ఆ ఘట్టంనుండి కొన్ని పద్యాలను పాఠ్యాంశంగా నిర్ణయించారు తెలంగాణ విశ్వవిద్యాలయాలవారు. డిగ్రీ రెండవ సెమెష్టర్ విద్యార్థులకు ఈ ఘట్టం పాఠ్యాంశంగా ఉంది. దానిని విద్యార్థుల సౌకర్యార్థం పాఠాలుగా చెప్పాను. ఆ పాఠాలు విద్యార్థులకే కాక సాహిత్యపిపాసులకు కూడా ఉపయోగపడుతుందనీ నా భావన.
ఈ పాఠం విద్యార్థులు విని లాభపడి సంతోషిస్తే వారి అభిప్రాయాలు వ్యాఖ్యలరూపంలో రాస్తారని నా ఆశ. పెద్దలైనవారు వింటే నన్ను ఆశిర్వదిస్తారని ఆశ. 

శీర్షికపై నొక్కండి -
    1. గజేంద్రమోక్షం - పద్యపఠనం 
    2. గజేంద్రమోక్షం - శరణాగతి
    3. గజేంద్రమోక్షం - కదిలిన వైకుంఠం
    4. గజేంద్రమోక్షం

లేదంటే ఆ ప్లే లిష్ట్ ఇక్కడే చూడాలనుకుంటే -






ఈ పాఠానికి సంబంధించిన PPT ని పిడియఫ్ రూపమ్లో పొందాలని ఉంటే ..........

                                                                         పోతనగారి గజేంద్రమోక్షం పాఠం 
                                                                       .....పై నొక్కండి



*ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు.*

 నా యీ పాఠాలు, విద్యాలయాల్లో ఆచార్యులు చెప్పే పాఠాలకు ప్రత్యామ్నాయాలేం కావు. కేవలం, పునశ్చరణకు, దృఢీకరణానికి ఉపయోగపడుతాయి.

*  ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు. ఈ టపాపై మీ అభిప్రాయాలను వ్రాయండి. మీ వ్యాఖ్యలు మాకు ఉత్సాహాన్నిస్తాయి.

1 కామెంట్‌: