మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Widgets

తెలంగాణలో డిగ్రీ 1 మరియు 2 సెమెష్టర్ ల తెలుగు (2వ భాష) సిలబస్ - వాటి పాఠాలు Syllabus and Lessons For Degree First and Second Semester Telugu (II Lang)

తెలంగాణలో డిగ్రీ 1 మరియు 2 సెమెష్టర్ ల తెలుగు (2వ భాష) సిలబస్ - పాఠాలు        Syllabus and Lessons For Degree First and Second Semester Telugu (II Lang)


మొదటి సెమెష్టర్ పాఠ్యప్రణాళిక - పాఠాలు


(ఇందులో  ప్రాచీన కవిత్వం వ్యాకరణాంశాలు పాఠాలకు మాత్రమే నేను వీడియోలు చేసి పెట్టాను.)

      I  ప్రాచీన కవిత్వం:- 

   1.  శకుంతలోపాఖ్యానం    
   2.   గొడగూచి కథ
   3.   సంవరణుని తపస్సు                          
        II   ఆధునిక కవిత్వం:-
   1. కాసులు
   2. రాజు-కవి
   3. గంగిరెద్దు
   4. జయభేరి     
     III      ఉపవాచకం:-
                                   * రుద్రమదేవి
        
     IV     వ్యాకరణం :-
   1. పర్యాయ పదాలు
   2. నార్థాలు
   3. సంధులు
   4. సమాసాలు
   5. తెలుగు వాక్యం                          

      రెండవ సెమెష్టర్ పాఠ్యప్రణాళిక - పాఠాలు
             I  ప్రాచీన కవిత్వం:-

   1.  గజేంద్ర మోక్షం   
   2. హనుమత్ సందేశం
   3. సుభాషితాలు

            II   ఆధునిక కవిత్వం:-
   1. స్నేహలత లేఖ
   2. అంతర్నాదం
   3. ప్రపంచపదులు
   4. అల్విదా

                    III      వచన విభాగం:-
   1. యుగాంతం
   2. ఎంకన్న
   3. మామిడిపండు
   4. మా ఊరు పోయింది
             IV     ఛందస్సు:-                  నా యీ పాఠాలు, విద్యాలయాల్లో ఆచార్యులు చెప్పే పాఠాలకు ప్రత్యామ్నాయాలేం కావు. కేవలం, పునశ్చరణకు, దృఢీకరణానికి ఉపయోగపడుతాయి. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు. ఈ టపాపై మీ అభిప్రాయాలను వ్రాయండి. మీ వ్యాఖ్యలు మాకు ఉత్సాహాన్నిస్తాయి.

2 కామెంట్‌లు:

Mallesh. G చెప్పారు...

నమస్కారం గురువుగారు

Mallesh. G చెప్పారు...

ఈ సాహితీ మంజీర పుస్తకం ప్రస్తుతం ఎక్కడా లభ్యం కావడం లేదు, కొత్తగా నేర్చుకోవాలి అనుకునే వారికోసం ఇందులో ఉన్న పాఠ్యాంశాలను కొత్త విశ్లేషణ పూర్వకంగా వివరించగలరు అని మనవి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అనుసరించువారు