మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

UPSC లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
UPSC లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

TS Degree Telugu lesson ధర్మజుని వాక్చాతుర్యం । AP 9th Class Telugu lesson శాంతికాంక్ష








ఈ పాఠం - 
  1.    తెలంగాణ డిగ్రీ విద్యార్థులకు
  2.    ఆంధ్రప్రదేశ్ 9 వ తరగతి విద్యార్థులకు 
  3.    UPSC / Civil Services తెలుగు అభ్యర్థులకు 
                                             ఉపయోగ పడుతుంది. 

UPSC - IAS Mains Optional Telugu Syllabus

UPSC - IAS Mains Optional Telugu Syllabus 






ఈ కింద సివిల్ సర్వీసెస్ పరీక్షార్థులకొరకు నిర్దిష్టమైన సిలబస్ పేర్కొనబడింది. వాటికి సంబంధించిన పాఠాలను కూడా చేసి, ఎప్పటికప్పుడు ఈ పుటను మెరుగుపరుస్తుంటాం. అప్పుడప్పుడు ఒక కన్నేయండి ఇక్కడ. మా ప్రయత్నం ఏ ఒక్కరికి లాభించినా, మా ప్రయత్నానికి సార్థకత చేకూర గలదు.

00 TS - Degree Telugu Lesson గుణనిధి కథ పాఠం Gunanidhi Katha - Patham




                    

గుణనిధి కథ తెలంగాణ డిగ్రీ విద్యార్థులకు పాఠ్యాంశమే కాకుండా సివిల్ సర్వీసెస్ పరీక్షార్థులకు గూడా పాఠ్యాంశంగా నిర్ణయించబడింది. ఈ వరుసపాఠాలు వీరికీ, వారికీ ఉభయులకూ ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు. 


డిగ్రీ రెండవ సంవత్సరం మిగిలిన పాఠాల కొరకు -

                                                             పై నొక్కండి.

అనుసరించువారు