మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

Follow by Email

ఇక్కడ వెతకండి

Widgets

తెలుగు, సంస్కృతం పరీక్షార్థులకొరకు టెలిగ్రాం సమూహం

తెలుగు, సంస్కృతం పరీక్షార్థులకొరకు టెలిగ్రాం సమూహం.
లింక్:

ఈ సమూహం యొక్క ఉద్దేశ్యం, లక్ష్యాలు:
1. టెలిగ్రాం సమూహంలో ఎంతమంది అయినా చేరడానికి అవకాశం ఉంది.
2. ఇందులో ఒక్కసారి చర్చించిన విషయం ఎప్పటికీ ఉంటుంది, ఎన్ని ఫోన్ లు మారినా, ఫ్యాక్టరీ రీసెట్ అయినా...
3.  M.A, B.A., NET, SLET, UPSC, TSPSC, APPSC, TET మరియు వివిధ ఉద్యోగ పరీక్షలు మొదలైన వివిధ పరీక్షార్థులు ఇక్కడ తమ సిలబస్ పంచుకోవచ్చు.
4. వానికి అవసరం అయిన మెటీరియల్స్ గురించి చర్చించుకోవచ్చు. 
5. వీలైతే, మెటీరియల్స్ (PDF, Videos, photo scanned copies etc.) ఒకరికొకరు పంచుకోవచ్చు.
6. పాత ప్రశ్నపత్రాలను, తాము పరీక్ష రాసిన ప్రశ్నపత్రాలను పంచుకోవచ్చు, చర్చించుకోవచ్చు.

నియమాలు:-
1. అనవసరమైనవి, అసంబద్ధమైనవీ అయిన చర్చలు, ఫొటోలు, వీడియోలు నిషిద్ధం. 
2.  కేవలం విషయసంబంధ చర్చలు ఫొటోలు వీడియోలు మాత్రమే ఇక్కడ పంచుకోవచ్చు.

ఈ అవకాశం వినియోగించుకోదలచిన వారికి, వారికి సహకరించ దలచినవారికీ స్వాగతం.

1 వ్యాఖ్యలు:

ఆత్రేయ చెప్పారు...

నమస్కారమండి.... కాళిదాసు కావ్యమైన రఘువంశం కేశవపంతుల వారి తెలుగు ప్రతిపదార్థ వ్యాఖ్యానంతో మొత్తం పంతొమ్మిది సర్గలు.. దయచేసి అందుబాటులో ఉంచగలరని ప్రార్థిస్తున్నాము 🙏🙏🙏🙏🙏.‌

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

అనుసరించువారు