మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Widgets

తెలుగు, సంస్కృతం పరీక్షార్థులకొరకు టెలిగ్రాం సమూహం

తెలుగు, సంస్కృతం పరీక్షార్థులకొరకు టెలిగ్రాం సమూహం.
లింక్:

ఈ సమూహం యొక్క ఉద్దేశ్యం, లక్ష్యాలు:
1. టెలిగ్రాం సమూహంలో ఎంతమంది అయినా చేరడానికి అవకాశం ఉంది.
2. ఇందులో ఒక్కసారి చర్చించిన విషయం ఎప్పటికీ ఉంటుంది, ఎన్ని ఫోన్ లు మారినా, ఫ్యాక్టరీ రీసెట్ అయినా...
3.  M.A, B.A., NET, SLET, UPSC, TSPSC, APPSC, TET మరియు వివిధ ఉద్యోగ పరీక్షలు మొదలైన వివిధ పరీక్షార్థులు ఇక్కడ తమ సిలబస్ పంచుకోవచ్చు.
4. వానికి అవసరం అయిన మెటీరియల్స్ గురించి చర్చించుకోవచ్చు. 
5. వీలైతే, మెటీరియల్స్ (PDF, Videos, photo scanned copies etc.) ఒకరికొకరు పంచుకోవచ్చు.
6. పాత ప్రశ్నపత్రాలను, తాము పరీక్ష రాసిన ప్రశ్నపత్రాలను పంచుకోవచ్చు, చర్చించుకోవచ్చు.

నియమాలు:-
1. అనవసరమైనవి, అసంబద్ధమైనవీ అయిన చర్చలు, ఫొటోలు, వీడియోలు నిషిద్ధం. 
2.  కేవలం విషయసంబంధ చర్చలు ఫొటోలు వీడియోలు మాత్రమే ఇక్కడ పంచుకోవచ్చు.

ఈ అవకాశం వినియోగించుకోదలచిన వారికి, వారికి సహకరించ దలచినవారికీ స్వాగతం.

6 కామెంట్‌లు:

ఆత్రేయ చెప్పారు...

నమస్కారమండి.... కాళిదాసు కావ్యమైన రఘువంశం కేశవపంతుల వారి తెలుగు ప్రతిపదార్థ వ్యాఖ్యానంతో మొత్తం పంతొమ్మిది సర్గలు.. దయచేసి అందుబాటులో ఉంచగలరని ప్రార్థిస్తున్నాము 🙏🙏🙏🙏🙏.‌

Unknown చెప్పారు...

c na re prapanchapadu-oka preesheela vijay kumar c anandaramam mhil book mana university lo mhil aendi..dayatho naku samacharam evandi..cell no 9949424726 dr k .sadashiv ku wgl

బావండ్ల వెంకటేశం చెప్పారు...

సంస్కృత హల్ సంధులు పరిచయం చేయగలరు

బావండ్ల వెంకటేశం చెప్పారు...

సంస్కృత ఇబ్బందులు పరిచయం చేయగలరు

అజ్ఞాత చెప్పారు...

How gambling is becoming legal in Portugal - FilmFileEurope
Online 넷마블 도메인 gambling has become a great activity in Portugal thanks bet365 가상축구 to the legalization of 사설토토 운영자 처벌 유니88 sports betting in 사설 토토 사다리 유니 88 Portugal, 오즈포탈 where, in this article, you will learn the

Usha Sanka చెప్పారు...

నమస్కారం. మీరు చేసింది చక్కటి ప్రయత్నము. నేను ఆ గ్రూపులో చేరదామని ప్రయత్నించాను. కానీ ఈ telegram group లింకు ఎక్స్పైర్ అయిపోయిందని వస్తున్నది. దయచేసి కొత్త లింకు ఇవ్వండి లేదా ఈ పోస్ట్ ను తొలగించండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అనుసరించువారు