పోతన రాసిన శ్రీమదాంధ్రమహాభాగవతంలోని అష్టమస్కంధంలో 'గజేంద్రమోక్షం' ఘట్టం ఉంది. తెలుగువారికి అభిమాన గ్రంథం పోతన భాగవతమైతే, అందులో వారందరికీ నచ్చిన ఘట్టం ఈ ఘట్టం.
నా యీ పాఠాలు, విద్యాలయాల్లో ఆచార్యులు చెప్పే పాఠాలకు ప్రత్యామ్నాయాలేం కావు. కేవలం, పునశ్చరణకు, దృఢీకరణానికి ఉపయోగపడుతాయి.
ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు.
మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.
ఈ టపాపై మీ అభిప్రాయాలను వ్రాయండి. మీ వ్యాఖ్యలు మాకు ఉత్సాహాన్నిస్తాయి.