అత్వ ఇత్వ ఉత్వ సంధులు Atva Itva Utva Sandhulu


ఈ పాఠంలో -


  1.  అత్వ సంధి / అకార సంధి
  2.  ఇత్వ సంధి / ఇకార సంధి
  3.  ఉత్వ సంధి / ఉకార సంధి
  4.  యడాగమ సంధి
అనేవి వివరింపబడినాయి.

Telugu Adesha sandhulu తెలుగు ఆదేశ సంధులు

Kanda Padyam కంద పద్యం

ఇందులో కంద పద్యం లక్షణాలు తెలుపబడినాయి.

ఉప జాతులు (సీసం-ఆట వెలది - తేటగీతి) Upajathulu (Sisam, Ataveladi, Tetagithi)

ఈ వీడియో పాఠంలో ఉప జాతులు అంటే -
సీసం-ఆట వెలది - తేటగీతి
అనే వాని లక్షణాలు, ఉదాహరణలు నేర్పినాము.

Sanskrit - Ach Sandhi సంస్కృత అచ్ సంధులు


ఇందులో విద్యార్థుల కొరకు -
1. సవర్ణ దీర్ఘ సంధి,
2. గుణ సంధి,
3. వృద్ధి సంధి,
4. యణాదేశ సంధి
         - అనే నాలుగు సంధులనుగురించి వివరించ బడింది.

Sandhi - Parichayam సంధి - పరిచయం

సంధులను అధ్యయనం చెయ్యాలనుకునే విద్యార్థులకు ప్రాథమికంగా తెలియాల్సిన కొన్ని విషయాలను ఈ పాఠంలో తెలుపడం జరిగింది.

పూర్ణమ్మ (గురజాడ గీతం) Poornamma (Gurajada)