ఈ పాఠంలో -
- అత్వ సంధి / అకార సంధి
- ఇత్వ సంధి / ఇకార సంధి
- ఉత్వ సంధి / ఉకార సంధి
- యడాగమ సంధి
అనేవి వివరింపబడినాయి.
వివిధ స్థాయులలో చదివే తెలుగు, సంస్కృత విద్యార్థులకు పాఠాలు తయారు చేసి అందించాలనేదే మా ప్రయత్నం. మాతో కలిసి పని చేయదల్చుకున్నవారికి స్వాగతం. rpsharma@teluguthesis.com