భరతముని నాట్యశాస్త్రంలో రససూత్రాన్ని తెలిపాడు. "విభవాఽనుభావవ్యభిచారి సంయోగాద్ రసనిష్పత్తిః" అంటూ. ఈ సూత్రాన్ని వ్యాఖ్యానించ పూనుకున్నారు వివిధ అలంకారికులు.
నా యీ పాఠాలు, విద్యాలయాల్లో ఆచార్యులు చెప్పే పాఠాలకు ప్రత్యామ్నాయాలేం కావు. కేవలం, పునశ్చరణకు, దృఢీకరణానికి ఉపయోగపడుతాయి.
ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు.
మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.
ఈ టపాపై మీ అభిప్రాయాలను వ్రాయండి. మీ వ్యాఖ్యలు మాకు ఉత్సాహాన్నిస్తాయి.
ఇప్పుడు భారతదేశ మంతా లాక్ డౌన్ తో, ఇంకా చెప్పాలంటే ప్రపంచమంతా కూడా ఇంటిలోనే ఉంది కరోనా రాక్షసి భయంతో. దీనివల్ల పాఠశాలలు, కళాశాలలు మూత పడ్డాయి. చదువుపై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఇంటి దగ్గర ఉన్నా, పాఠశాలలు నడువకున్నా తమదగ్గర లభిస్తున్న వనరులతో చదువుకుంటూనే ఉంటారు. అటువంటి వారికోసం coursera వంటి సంస్థలు ఈ ప్రత్యేక సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఉండే విశ్వవిద్యాలయాలనుండి పాఠాలను ఉచితంగా అందిస్తున్నాయి.