మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

M.A. లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
M.A. లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

కావ్యాత్మ - కావ్యలక్షణాలు అంశాలపై క్విజ్ Quiz on Kavyatma & Kavya lakshana







ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

 ఈ టపాపై మీ అభిప్రాయాలను వ్రాయండి. మీ వ్యాఖ్యలు మాకు ఉత్సాహాన్నిస్తాయి.

Telangana CPGCET- Telugu Syllabus తెలంగాణ తెలుగు MA ప్రవేశ పరీక్ష పాఠ్యాంశములు


CPGCET-2019 Syllabus 
                                     19. TELUGU 
Part-A: (40 Marks) I ప్రస్తుత తెలుగు పాఠ్యగ్రంథాలు. 
  డిగ్రీ :- 1.  సాహితీమంజీర ;
              2. సాహితీ కిన్నెర
                (తెలుగుఅకాడమీ ప్రచురించిన  డిగ్రీ ప్రథమ, ద్వితీయ సంవత్సర తెలుగు   
                 (ద్వితీయభాష) పాఠ్యగ్రంథాలు)
            3. ప్రాణహిత
                ( తెలుగు అకాడమీ ప్రచురించిన డిగ్రీ ప్రథమ సంవత్సర తెలుగు   
                                (ఆధునికభాష)పాఠ్యగ్రంథం.)
           4.రుద్రమదేవి(నవల),
          5. చలిచీమలు(నాటకం),
ఇంటర్ మీడియేట్ :-
          6. నవోదయం;
          7. శుభోదయం
                    ( తెలుగుఅకాడమీ ప్రచురించిన ఇంటర్ మీడియేట్ ప్రథమ, ద్వితీయ  
                        సంవత్సర  తెలుగు (ద్వితీయభాష) పాఠ్య గ్రంథాలు). 
Part-B: (60 Marks) II వ్యాకరణం-భాష - సాహిత్యం
                                 మార్కులు.30
 1.భాషా విభాగం :-
            భాషా భాగాలు, సాధుశబ్దాల గుర్తింపు , పర్యాయ పదాలు, నానార్థాలు,
         2.అలంకారాలు :-
            శబ్దాలంకారాలు:-
          అర్థాలంకారాలు:-
                 ఉపమ, ఉత్ప్రేక్ష,రూపక, స్వభావోక్తి, ఉల్లేఖ, అర్థాంతరన్యాస, శ్లేష,  
                అతిశయోక్తి దృష్టాంతం.
3.వ్యాకరణం:-
          సంస్కృత సంధులు:-
                  సవర్ణ, గుణ,వృద్ధి, యణాదేశ, జశ్వ, శ్చుత్వ సంధులు
         తెలుగు సంధులు:-
                        అత్వ,ఇత్వ, ఉత్వ, త్రిక,యడాగమ, రుగాగమ, టుగాగమ,    
         సమాసాలు :-
4.ఛందస్సు:- 
                 ద్విపద, తరళం, మత్తకోకిల మొదలైన ఛందస్సుల
                ( గణ విభజన, గణస్వరూపం, యతి స్థానంగుర్తింపు) 

III తెలుగు సాహిత్య చరిత్ర  మార్కులు.30
    1.కవిత్రయం - భారతం- ఇతర రచనలు. పాల్కురికి సోమనాథుడు, శ్రీనాథుడు - పోతన. శ్రీకృష్ణదేవరాయలు -పెద్దన, నందితిమ్మన, ధూర్జటి, రామరాజ భూషణుడు మొదలైన వారు.
  2. అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు మొడలైన పదకవులు,
 3. సుమతీ, వేమన, ధర్మపురి శేషప్ప, దాశరథి శతకాలు, 
 ఆధునిక కవులు :-
     1. కందుకూరి వీరేశలింగం. 2. గురజాడ వెంకట అప్పారావు. 3. విశ్వనాథ సత్యనారాయణ. 4.గుఱ్ఱం జాషువ. 5.మాడపాటి హనుమంతరావు
   6. సురవరం ప్రతాపరెడ్డి 7. శ్రీశ్రీ 8. కాళోజి నారాయణ రావు 9. దాశరథి కృష్ణమాచార్యులు 10. సి. నారాయణ రెడ్డి.
     11. వట్టికోట ఆళ్వార్ స్వామి 12. భాస్కరభట్ల కృష్ణారావు. 13. నెల్లూరి కేశవ స్వామి. 14. దాశరథి రంగాచార్య 15. నవీన్.మొ. వారి
      కాలాలు, రచనలు, ప్రక్రియలు, పురస్కారాలు, ప్రసిద్ధ ఉల్లేఖనలు మొ. స్థూలపరిచయం 
తెలుగు భాషా చరిత్ర :-
                I. ఆంధ్రము - తెనుఁగు-తెలుఁగు - తెలంగాణ శబ్దాల వ్యుత్పత్తి -వ్యాప్తి 
          2.ద్రావిడ భాషలు, ద్రావిడ భాషల్లో తెలుగు స్థానం.
          3. తెలుగులో మాండలిక విజ్ఞానం - మాండలిక భేధాలు తెలంగాణ భాషా స్వరూపం - కుల,వృత్తి మాండలికాలు.
          4.అన్యదేశ్యాలు - తెలుగులో ఉర్దూ, ఆంగ్ల, తమిళ, కన్నడ, ఫారసీ, పోర్చుగీసు మొదలగు భాషాపదాలు ప్రవేశించిన తీరు ఆదాన- ప్రదానాలు.
సాహిత్య విమర్శ:-
            1. విమర్శనిర్వచనం, స్వభావం,
             2.విమర్శకుల తీరుతెన్నులు,
             3. విమర్శప్రయోజనం,
             4. కావ్య నిర్వచనం,
             5.కావ్యహేతువులు,
             6.కావ్యశరీరం, కావ్యాత్మ,
             7.కావ్యప్రయోజనం
            10. కథానిక, నవల, వ్యాసం లక్షణాలు 

పరీక్షా విధానం: పై పాఠ్యప్రణాళిక ఆధారంగా నాలుగు జవాబులతో కూడిన 100 ప్రశ్న లివ్వబడుతాయి

అనుసరించువారు