మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

3rd Semester లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
3rd Semester లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

00 TS - Degree Telugu Lesson గుణనిధి కథ పాఠం Gunanidhi Katha - Patham




                    

గుణనిధి కథ తెలంగాణ డిగ్రీ విద్యార్థులకు పాఠ్యాంశమే కాకుండా సివిల్ సర్వీసెస్ పరీక్షార్థులకు గూడా పాఠ్యాంశంగా నిర్ణయించబడింది. ఈ వరుసపాఠాలు వీరికీ, వారికీ ఉభయులకూ ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు. 


డిగ్రీ రెండవ సంవత్సరం మిగిలిన పాఠాల కొరకు -

                                                             పై నొక్కండి.

సుభాషితాలు - ఏనుగు లక్ష్మణ కవి Subhashitalu - Enugu Laxmana Kavi

సుభాషితాలు - ఏనుగు లక్ష్మణ కవి 
Subhashitalu - Enugu Laxmana Kavi


ర్తృహరి సంస్కృతంలో సుభాషిత త్రిశతి రాశాడు. 
  1. నీతి శతకం
  2. శృంగార శతకం 
  3.  వైరాగ్య శతకం  అని.
వీటినీ మళ్ళి పది పది పద్యాలకు ఒక పద్ధతి పేర విభాగాలు చేశాడు.

తెలంగాణ డిగ్రీ 3వ&4వ సెమెస్టర్ తెలుగు(ద్వి.భా.) పాఠాలు Telugu (SL) Lessons for III & IV Semester Degree students in Telangana

తెలంగాణ డిగ్రీ 3వ&4వ సెమెస్టర్ తెలుగు(ద్వి.భా.) పాఠాలు Telugu (SL) 
Lessons for III & IV Semester Degree students in Telangana

సాహితీ కిన్నెర
మూడవ సెమెష్టర్ పాఠ్యప్రణాళిక - పాఠాలు
(ఇందులో  ప్రాచీన కవిత్వం వ్యాకరణాంశాలు పాఠాలకు మాత్రమే నేను వీడియోలు చేసి పెట్టాను.)

      I  ప్రాచీన కవిత్వం:- 
    1.  ధర్మజుని వాక్చాతుర్యం    
    2.   విభీషణ శరణాగతి
    3.   గుణనిధి కథ                          
        II   ఆధునిక కవిత్వం:-
    1. రైతు ప్రశస్తి
    2. గురుదక్షిణ
    3. గుడిసెలు కాలిపోతున్నాయి    
     III      ఉపవాచకం:-
                                   * చలి చీమలు (నాటకం)
        
     IV     వ్యాకరణం :-
      1. వృత్యనుప్రాస, ఛేకానుప్రాస,  లాటానుప్రాస,   అంత్యానుప్రాస,  యమకం,   ముక్తపదగ్రస్తం
      2. ఉపమ, ఉత్ప్రేక్ష,  రూపకం,  స్వభావోక్తి,   ఉల్లేఖ,  అర్థాంతర న్యాసశ్లేషదృష్టాంత అలంకారాలు.
        నాలుగవ సెమెష్టర్ పాఠ్యప్రణాళిక - పాఠాలు

          I  ప్రాచీన కవిత్వం:-  
      1.  నారద గానమాత్సర్యం   
      2.   వాగ్దానభంగం
      3.  నారసింహ శతకం                         
            II   ఆధునిక కవిత్వం:-
      1. నరుడ నేను నరుడ నేను
      2. ఆర్తగీతం
      3.  దేవరకొండ దుర్గం     
         III      వచన విభాగం:-
      1.  అర్ధరాత్రి అరుణోదయం
      2.  సి.పి.బ్రౌన్ సాహిత్య సేవ
      3.  మన గ్రామనామాలు   
      4.  నివురు తొలగిన నిప్పు
      5.  కొండ మల్లెలు                                
            
               IV     ఛందస్సు  :-
            
      1.     ఉత్పలమాల,  చంపకమాల, శార్దూలం,  మత్తేభం
      2.       ఆటవెలది, తేటగీతి,  సీసం,  ద్విపద
      3.       కందం,    తరళం,  స్రగ్ధర,  మహాస్రగ్ధర,     
        



      నా యీ పాఠాలు, విద్యాలయాల్లో ఆచార్యులు చెప్పే పాఠాలకు ప్రత్యామ్నాయాలేం కావు. కేవలం, పునశ్చరణకు, దృఢీకరణానికి ఉపయోగపడుతాయి. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు. ఈ టపాపై మీ అభిప్రాయాలను వ్రాయండి. మీ వ్యాఖ్యలు మాకు ఉత్సాహాన్నిస్తాయి.

      అనుసరించువారు