మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

Follow by Email

ఇక్కడ వెతకండి

Widgets

సుభాషితాలు - ఏనుగు లక్ష్మణ కవి Subhashitalu - Enugu Laxmana Kavi

సుభాషితాలు - ఏనుగు లక్ష్మణ కవి 
Subhashitalu - Enugu Laxmana Kavi


ర్తృహరి సంస్కృతంలో సుభాషిత త్రిశతి రాశాడు. 
 1. నీతి శతకం
 2. శృంగార శతకం 
 3.  వైరాగ్య శతకం  అని.
వీటినీ మళ్ళి పది పది పద్యాలకు ఒక పద్ధతి పేర విభాగాలు చేశాడు.
 ఈ త్రిశతిని తెలుగులో అనువదించినవారు ముగ్గురు.
 1. ఏనుగు లక్ష్మణ కవి
 2. ఎలకూచి బాల సరస్వతి -  మల్లభూపాలీయం
 3.  పుష్పగిరి తిమ్మ కవి 
తెలంగాణ లో  డిగ్రీ రెండవ సెమెస్టర్ విద్యార్థులకు 11 పద్యాలను 'సుభాషితాలు' అనే పేరుతో పెట్టారు. ఆ పద్యాలపాఠాలు క్రమంగా ఇక్కడ ఇస్తున్నాను.


 1. సుభాషితాలు పఠనం
 2. మూర్ఖ పద్ధతి
 3. విద్వత్ పద్ధతి
 4. మాన శౌర్య పద్ధతి
 5. పరోపకార పద్ధతి
ఈ ప్లేలిస్ట్ కింద ఉంది గమనించండి.
 ఈ పాఠంలో వాడిన పిపిటి,  పిడియెఫ్ రూపంలో కావాలంటే .......

                                                                                                                         ...............పై నొక్కండి.


*నా యీ పాఠాలు, విద్యాలయాల్లో ఆచార్యులు చెప్పే పాఠాలకు ప్రత్యామ్నాయాలేం కావు. కేవలం, పునశ్చరణకు, దృఢీకరణానికి ఉపయోగపడుతాయి.
*** ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు. ఈ టపాపై మీ అభిప్రాయాలను వ్రాయండి. మీ వ్యాఖ్యలు మాకు ఉత్సాహాన్నిస్తాయి.

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

అనుసరించువారు