మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp Group: bit.ly/TeluguThesis
6) KOOApp : https://www.kooapp.com/profile/teluguthesis/
లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

Follow by Email

Widgets

బాలవ్యాకరణం పాఠాలు - Balavyakaranam Lessons

బాలవ్యాకరణం పాఠాలు  

Balavyakaranam Lessons 


ప్రియమైన స్నేహితులారా! PG Entrance, MA, NET, SLET, TET, DSC, TSPSC, Civil Services వంటి పరీక్షలకు వెళ్ళదలచిన వారిని దృష్టిలో పెట్టుకుని, బాలవ్యాకరణం పాఠాలు చేస్తున్నాను. ఈ పాఠాలను ప్రతి ఆది, బుధ, శుక్ర వారాల్లో ఉదయం 8-00 గంటలకు https://www.youtube.com/c/sanskritcentral ఛానెల్ లో ప్రసారం చేస్తాను.

ఆ వివరాలను ఇక్కడ ప్రతిసారి పొందుపరుస్తాను.

బాలవ్యాకరణం పాఠాలు

( పాఠశాల, జూనియర్ కాలేజ్, డిగ్రీ విద్యార్థులకొరకు విడిగా - https://www.youtube.com/playlist?list... అనే చోట సంధులు సమాసాలు, https://www.youtube.com/watch?v=ekfCl... అనే చోట తెలుగు వాక్యంగురించి, https://www.youtube.com/watch?v=KbQP3... అనేచోట ఛందస్సు పాఠాలు, https://www.youtube.com/watch?v=K5YVO... అనేచోట అలంకారాలను పెట్టాను. ఆసక్తి కలిగినవారు, వాటినీ సందర్శించవచ్చు.)

ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు. నా యీ పాఠాలు, విద్యాలయాల్లో ఆచార్యులు చెప్పే పాఠాలకు ప్రత్యామ్నాయాలేం కావు. కేవలం, పునశ్చరణకు, దృఢీకరణానికి ఉపయోగపడుతాయి. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు. ఈ టపాపై మీ అభిప్రాయాలను వ్రాయండి. మీ వ్యాఖ్యలు మాకు ఉత్సాహాన్నిస్తాయి.

0 comments:

Post a comment

Autograph Please