మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

వేమన పద్యాలు


తెలుగువాడిగా పుట్టినందుకు వేమనపద్యం వచ్చి తీరాి. లేకుంటే తెలుగుదనంలో ఏదో కొంత లోపముందన్నట్లే. 

కొన్ని వేమన పద్యాలను
 శ్రీమతి గూడా భారతి, విశ్రాంత ఉపాధ్యాయురాలు,ఏలూరు గారు 
వ్యాఖ్యానంతో పాటు విద్యార్థులకు అందిస్తున్నారు.
 వారికి తెలుగుపరిశోధన ధన్యవాదాలు తెలుపుకుంటుంది.




UGC-NET December 2012 Telugu II Paper

UGC-NET-December-2012-Telugu III Paper

Shabdaalankaralu - శబ్దాలంకారాలు

 photo Slide1_zps55e18cf5.jpg









సవరణలు.

ఇందులో రెండు పొరపాట్లు జరిగాయి.అదీ ఛేకానుప్రాస అలంకారంలో. వాటీని కింద పేర్కొంటున్నాను. వాటిని సవరించుకోవలసిందిగా మనవి.

1. ఛేకానుప్రాస సమన్వయంలో (కనిపించే బొమ్మలో)
                    మొదటి హరుడు (పాప)సంహరుడు =(పాపములను)సంహరించువాడు;
                    రెండవ హరుడు హరుడు=శివుడు.
2. ఉపన్యాసంలో (వినిపించే దానిలో)10:13 వద్ద
                   "కాబట్టి యమలంకారం " అని చెప్పడం జరిగింది.
దాన్ని          "కాబట్టి ఛేకానుప్రాసాలంకారం" అని సవరించుకోవాలి.

ఇందులో దొరలిన పొరపాట్లను నా దృష్టికి తెచ్చిన విద్యార్థులకు కృతజ్ఞతలు.

Power point presentation for you:

నన్నయ - మాతృభక్తి - పద్యపాఠపఠనం

ఇంటర్ మీడియెట్ మొదటిసంవత్సరం విద్యార్థులకు నన్నయగారి భారతం-ఆదిపర్వంనుండి గ్రహించిన మాతృభక్తి అనే పాఠం ఉంది. ఆ పద్యపాఠపఠనం ఇందులో ఉంది.

Audio Only: -

http://www.mediafire.com/listen/k8k1b4k38qswj4s/Matru_Bhakti.mp3

తెలుగులోని వర్ణాలు - విభాగం

తెలుగులోని వర్ణాలు - విభాగం చిన్నయసూరి బాల వ్యాకరణం లో సంజ్ఞా ప్రకరణం మొదటిది. అందులో తెలుగుభాషలో ఉపయోగించే వర్ణాల విభాగం తెలిపారు. శ్రద్ధగా విని విషయావగాహన చేసికొందురుగాక.

తెలుగులోని పదాలు - విభాగం

తెలుగులోని పదాలు - విభాగం

చిన్నయసూరి బాల వ్యాకరణం లో సంజ్ఞా ప్రకరణం మొదటిది. అందులో తెలుగుభాషలో ఉపయోగించే పదాల విభాగం తెలిపారు. శ్రద్ధగా విని విషయావగాహన చేసికొందురుగాక.

అనుసరించువారు