- ఉత్పల మాల
- చంపకమాల
- శార్దూలం
- మత్తేభం
SanskritCentral is live!
2 నెలల క్రితం
వివిధ స్థాయులలో చదివే తెలుగు, సంస్కృత విద్యార్థులకు పాఠాలు తయారు చేసి అందించాలనేదే మా ప్రయత్నం. మాతో కలిసి పని చేయదల్చుకున్నవారికి స్వాగతం. rpsharma@teluguthesis.com
1 కామెంట్లు:
Panduranga Sharma garu, meeku ento runapadi unnam. Chandassu vivaralu ento suluvuga andincharu.
ప్రాచీన సాహిత్యం లోని పద్యాలు చదవటానికి, అర్ధం చేస్కోటానికి కష్టం గ ఉన్నాయని మాకు అనిపిస్తుంది .
మీరు కాస్త పద్యం ఎలా చదవాలో చెప్తే ముందు ముందు సాహిత్య సాధన లో చాలా ఉపయోగ పడుతుందని మా భవన. అందిస్తారని ఆసిస్తు..
ఉదాహరణకి రాఘవ పాండవీయం లోని పద్యాలూ ఎలా అర్ధవంతంగా చదవాలో అర్ధం కావట్లేదు.. పద్య పాదాల్లో ఎక్కడ ఆపాలి, ఎక్కడ నుంచి మల్లి కొనసాగించాలో తెలియట్లేదు. నేను చదువుకుంది ఇంగ్లీష్ మీడియం లో కాన ఇది తెలియట్లేదు.
https://archive.org/stream/raghavapandaviya00pingsher#page/n0/mode/1up
కామెంట్‌ను పోస్ట్ చేయండి