మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Sanskrit - Ach Sandhi సంస్కృత అచ్ సంధులు


ఇందులో విద్యార్థుల కొరకు -
1. సవర్ణ దీర్ఘ సంధి,
2. గుణ సంధి,
3. వృద్ధి సంధి,
4. యణాదేశ సంధి
         - అనే నాలుగు సంధులనుగురించి వివరించ బడింది.

Sandhi - Parichayam సంధి - పరిచయం

సంధులను అధ్యయనం చెయ్యాలనుకునే విద్యార్థులకు ప్రాథమికంగా తెలియాల్సిన కొన్ని విషయాలను ఈ పాఠంలో తెలుపడం జరిగింది.

పూర్ణమ్మ (గురజాడ గీతం) Poornamma (Gurajada)

Shlesha Alankaramu శ్లేషాలంకారము

ఇందులో అర్థాలంకారమైన శ్లేషాలంకారాన్ని వివరించాము. మీ మీ అభిప్రాయాలు తెలిపి, ఈ వీడియో పాఠాన్ని మీ మిత్రులతో పంచుకుని, మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాము.



Upama - Utpreksha - Rupaka ఉపమ, ఉత్ప్రేక్ష, రూపకం



ఇందులో తెలుగు మాధ్యమ విద్యార్థుల కొరకు ఉపమ, ఉత్ప్రేక్ష, రూపకం అనే మూడు అర్థాలంకారాలు వివరించబడినాయి.

Chandassu 3 Vrittaalu ఛందస్సు 3 వృత్తాలు

తెలుగు ఛందస్సులో గణవిభజన ఇంతకు ముందు పాఠాల్లో నేర్చుకున్నారు. ఈ పాఠంలో నాలుగు ప్రథాన వృత్తాలు
  1. ఉత్పల మాల
  2. చంపకమాల
  3. శార్దూలం
  4. మత్తేభం 
అనే వాటిని నేర్చుకుంటారు. 

గణవిభజన - ఛందస్సు 2 Gana Vibhajana - Chandas 2


ఛందస్సులో ఇది రెండవ పాఠం. ఇందులో గణవిభజన చేసే పద్ధతి మరొకటి నేర్పించారు. ఇది విద్యార్థులకు ఉపయోగకరం.


మొదటి పాఠంలో ’ యమాతారాజభానస’ పద్ధతిలో నేర్పగా ఇందులో -

ఆదిమధ్యావసానేషు యరతా యాంతి లాఘవమ్ |
భజసా గౌరవం యాంతి నమౌ సర్వలగౌ స్మృతౌ   ||

అనే పద్ధతిలో నేర్పించారు.

అనుసరించువారు