మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Chandassu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Chandassu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

తెలుగు సాహిత్యం- వ్యాకరణం - ఛందస్సు - పాఠాలు Lessons in Telugu Poetics- Grammar & Prosody

Updated on 02-02-2021
 
తెలుగు సాహిత్యం- వ్యాకరణం - ఛందస్సు - పాఠాలు
 Lessons in Telugu Poetics- Grammar & Prosody 


      ఈ తెలుగువిద్యాలయం అంతర్జాల పుటలు తెలుగు సంస్కృతం చదివే విద్యార్థులకు అవసరమయ్యే పాఠాలను అందిచాలని ప్రారంభించాను. సంస్కృత పాఠాలకు మొదలే లేదు. అది భవిష్యత్తులో జరుగుతుందని ఆశిస్తున్నాను. 


తెలుగు పాఠాలు - సమయ సద్వినియోగం

తెలుగు పాఠాలు - సమయ సద్వినియోగం

     ఇప్పుడు భారతదేశ మంతా లాక్ డౌన్ తో, ఇంకా చెప్పాలంటే ప్రపంచమంతా కూడా ఇంటిలోనే ఉంది కరోనా రాక్షసి భయంతో. దీనివల్ల పాఠశాలలు, కళాశాలలు మూత పడ్డాయి. చదువుపై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఇంటి దగ్గర ఉన్నా, పాఠశాలలు నడువకున్నా తమదగ్గర లభిస్తున్న వనరులతో చదువుకుంటూనే ఉంటారు. అటువంటి వారికోసం coursera వంటి సంస్థలు ఈ ప్రత్యేక సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఉండే విశ్వవిద్యాలయాలనుండి పాఠాలను ఉచితంగా అందిస్తున్నాయి. 

Svara Yatulu స్వర యతులు

Svara Yatulu స్వర యతులు





ఇందులో ఛందః శాస్త్ర సంబంధమైన యతి ప్రాస ప్రకరణంలో 'స్వరయతులు' పాఠం ఉంది.



                      త్వరలోనే వ్యంజన యతులు, ఉభయ యతులను కూడా చేరుస్తాము.

ఒకసారి ఈ క్రింది టపా చూడండి.   
                        తెలుగు సాహిత్యం- వ్యాకరణం - ఛందస్సు - పాఠాలు

 ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు.

షడ్విధ ప్రాసములు - Shad vidha prasamulu

Shad vidha prasamulu -

 షడ్విధ ప్రాసములు



ఈ వీడియోలో శబ్దాలంకార సదృశములైన ప్రాస, షడ్విధ ప్రాసములు నిరూపించబడినాయి.

Tarala-Sragdhara-Maha Sragdhara తరళ-స్రగ్ధర-మహా స్రగ్ధర వృత్తాలు

Tarala-Sragdhara-Maha Sragdhara Vrittalu 
తరళ-స్రగ్ధర-మహా స్రగ్ధర వృత్తాలు

టపాలో ( Tarala-Sragdhara-Maha Sragdhara) తరళ-స్రగ్ధర-మహా స్రగ్ధర వృత్తాలు గూర్చి పాఠం ఉంది.

ద్విపద - తరువోజ Dvipada - Taruvoja

ద్విపద - తరువోజ  
Dvipada - Taruvoja

వీడియోలో
 ద్విపద
తరువోజ

పద్యాలపై పాఠం. ఉంది.




దీని PPT మీకు కావాలంటే......


ఒకసారి ఈ క్రింది టపా చూడండి.

తెలుగు సాహిత్యం- వ్యాకరణం - ఛందస్సు - పాఠాలు

షట్ ప్రత్యయాలు Shat Pratyayalu

షట్ ప్రత్యయాలు
 Shat Pratyayalu

తెలుగులో M.A. చేసే విద్యార్థులకు ఈ షట్ ప్రత్యయాలు ఛందఃశాస్త్రంలో ఒక పాఠ్యాంశంగా ఉంటుంది. ఆ విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండాలని, జిజ్ఞాసులకూ ఉపకరిస్తుందని ఈ పాఠాన్ని అందించడం జరుగుతుంది.

షట్ ప్రత్యయాలు -
  1.   ప్రస్తారం
  2.   నష్టలబ్ధి
  3.   ఉద్దిష్టం
  4.   వృత్తసంఖ్య
  5.   లగక్రియ
  6.   అధ్వం 
వీటి గురించి ఇందులో వివరించాను. అన్నట్లు మీకు ఈ పాఠం నచ్చితే పలువురితో పంచుకొండి. నచ్చకుంటే కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలూ తెలుపండి. మునుముందు పాఠాల్లో జాగ్రత్తపడతాను. మీకొరకు చేస్తున్న పాఠాలు, మీకు నచ్చేట్టుగానే,ఉపయోగకరంగానే ఉండాలనేది కోరిక. అందుకు, మీ సహకారాన్ని ఎప్పుడూ కోరుకుంటాను



మీ దీని PPT కావాలనుకుంటే ---

                 https://1drv.ms/p/s!AmMA1qKG09oghSb81IF7qnsl7np2




అనుసరించువారు