శబ్ద శక్తులు - ధ్వని (వ్యంగ్యం)
Shabda Shaktulu - Dhvaini (Vyangyam)
ఈ వీడియోలో
- శబ్ద శక్తులు
- ధ్వని / వ్యంగ్యం
- అనన్వయాలంకారం
అనే అంశాల్లు బోధింపబడ్డాయి.
వివిధ స్థాయులలో చదివే తెలుగు, సంస్కృత విద్యార్థులకు పాఠాలు తయారు చేసి అందించాలనేదే మా ప్రయత్నం. మాతో కలిసి పని చేయదల్చుకున్నవారికి స్వాగతం. rpsharma@teluguthesis.com