
పోతనగారి గజేంద్రమోక్షం పాఠం
Pothana's Gajendramoksham - Lesson
గజేంద్రమోక్షం
పోతన రాసిన శ్రీమదాంధ్రమహాభాగవతంలోని అష్టమస్కంధంలో 'గజేంద్రమోక్షం' ఘట్టం ఉంది. తెలుగువారికి అభిమాన గ్రంథం పోతన భాగవతమైతే, అందులో వారందరికీ నచ్చిన ఘట్టం ఈ ఘట్టం....