తెలంగాణ డిగ్రీ 3వ&4వ సెమెస్టర్ తెలుగు(ద్వి.భా.) పాఠాలు Telugu (SL)
Lessons for III & IV Semester Degree students in Telangana
సాహితీ కిన్నెర
మూడవ సెమెష్టర్ పాఠ్యప్రణాళిక - పాఠాలు
(ఇందులో ప్రాచీన కవిత్వం వ్యాకరణాంశాలు పాఠాలకు మాత్రమే నేను వీడియోలు చేసి పెట్టాను.)
(ఇందులో ప్రాచీన కవిత్వం వ్యాకరణాంశాలు పాఠాలకు మాత్రమే నేను వీడియోలు చేసి పెట్టాను.)
I ప్రాచీన కవిత్వం:-
II ఆధునిక కవిత్వం:-
- రైతు ప్రశస్తి
- గురుదక్షిణ
- గుడిసెలు కాలిపోతున్నాయి
* చలి చీమలు (నాటకం)
IV వ్యాకరణం :-
- వృత్యనుప్రాస, ఛేకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస, యమకం, ముక్తపదగ్రస్తం
- ఉపమ, ఉత్ప్రేక్ష, రూపకం, స్వభావోక్తి, ఉల్లేఖ, అర్థాంతర న్యాస, శ్లేష, దృష్టాంత అలంకారాలు.
I ప్రాచీన కవిత్వం:-
II ఆధునిక కవిత్వం:-
- నరుడ నేను నరుడ నేను
- ఆర్తగీతం
- దేవరకొండ దుర్గం
- అర్ధరాత్రి అరుణోదయం
- సి.పి.బ్రౌన్ సాహిత్య సేవ
- మన గ్రామనామాలు
- నివురు తొలగిన నిప్పు
- కొండ మల్లెలు
IV ఛందస్సు :-
నా యీ పాఠాలు, విద్యాలయాల్లో ఆచార్యులు చెప్పే పాఠాలకు ప్రత్యామ్నాయాలేం కావు. కేవలం, పునశ్చరణకు, దృఢీకరణానికి ఉపయోగపడుతాయి. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు. ఈ టపాపై మీ అభిప్రాయాలను వ్రాయండి. మీ వ్యాఖ్యలు మాకు ఉత్సాహాన్నిస్తాయి.
4 కామెంట్లు:
ధన్యవాదములు.
Challi chemalla kavi evaru
Emo
Cheemagadu kavi peru
కామెంట్‌ను పోస్ట్ చేయండి