ఈ వీడియో పాఠంలో ఉప జాతులు అంటే -
సీసం-ఆట వెలది - తేటగీతి
అనే వాని లక్షణాలు, ఉదాహరణలు నేర్పినాము.
సూచన:- చివరన వీడియోలో,33:01 వద్ద ప్రారంభమైన చోట,
తేటగీతి గణాలు పొరపాటుగా టైప్ చెయ్యడం, ఆవిధంగానే చెప్పడం జరిగింది.
దానిని -
పైన -తే.గీ. ని
1 సూ,2ఇం,2సూ
అని చదువుకోవాలి.
జరిగిన పొరపాటుకు చింతిస్తున్నాను.జరిగిన ఈ పొరపాటును నా దృష్టికి తెచ్చిన ప్రత్తిపాటి రాజుగారికి నా ధన్యవాదాలు.
Power Point Presentation