Pages

గణవిభజన - ఛందస్సు 2 Gana Vibhajana - Chandas 2


ఛందస్సులో ఇది రెండవ పాఠం. ఇందులో గణవిభజన చేసే పద్ధతి మరొకటి నేర్పించారు. ఇది విద్యార్థులకు ఉపయోగకరం.


మొదటి పాఠంలో ’ యమాతారాజభానస’ పద్ధతిలో నేర్పగా ఇందులో -

ఆదిమధ్యావసానేషు యరతా యాంతి లాఘవమ్ |
భజసా గౌరవం యాంతి నమౌ సర్వలగౌ స్మృతౌ   ||

అనే పద్ధతిలో నేర్పించారు.





జరిగిన పొరపాటును నా దృష్టికి తెచ్చిన మిత్రులందరికీ నా ధన్యవాదాలు. నిజమేనండీ....... ర గణాన్ని UIU గా సరిదిద్దుకొని, చదువుకోవలసిందిగా ప్రార్థన. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నాను.
ఈ పాఠం పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ కావాలనుకుంటే .......