Pages

Shabdaalankaralu - శబ్దాలంకారాలు

 photo Slide1_zps55e18cf5.jpg









సవరణలు.

ఇందులో రెండు పొరపాట్లు జరిగాయి.అదీ ఛేకానుప్రాస అలంకారంలో. వాటీని కింద పేర్కొంటున్నాను. వాటిని సవరించుకోవలసిందిగా మనవి.

1. ఛేకానుప్రాస సమన్వయంలో (కనిపించే బొమ్మలో)
                    మొదటి హరుడు (పాప)సంహరుడు =(పాపములను)సంహరించువాడు;
                    రెండవ హరుడు హరుడు=శివుడు.
2. ఉపన్యాసంలో (వినిపించే దానిలో)10:13 వద్ద
                   "కాబట్టి యమలంకారం " అని చెప్పడం జరిగింది.
దాన్ని          "కాబట్టి ఛేకానుప్రాసాలంకారం" అని సవరించుకోవాలి.

ఇందులో దొరలిన పొరపాట్లను నా దృష్టికి తెచ్చిన విద్యార్థులకు కృతజ్ఞతలు.

Power point presentation for you:

7 కామెంట్‌లు:

  1. dear sir,
    very nice work. we are using in teaching as well as in reference.
    thank you, good wishes and blessings.
    yours
    <RASP
    a small request follows on e-mail

    రిప్లయితొలగించండి
  2. Right now I am not keeping good health. Once I recover, I will voraciously go through our site.

    రిప్లయితొలగించండి
  3. మీ ప్రయత్నం చాలా అద్భుతంగా ఉంది సర్ ! ఇలానే కొనసాగించండి ...నన్ను గుర్తు పట్టారా సర్ ఆర్కుట్ లో తెలుగు భాషా పరిరక్షణ సమితి స్థాపకుడిని.....మీ తూర్పింటి నరేశ్ కుమార్ ఉస్మానియా క్యాంపస్

    రిప్లయితొలగించండి
  4. అయ్యా,
    మీ పాఠం చాలా చక్కగా ఉంది, అలంకారాలు గురించి తెలుసుకోగోరే వారికి బాగా ఉపయోగపడుతుంది..అలాగే అర్ధాలంకారాల గురించి, చందస్సు గూర్చి కూడా తెలుపగలిగితే మీకు రుణపడి ఉంటాము.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. ధన్యవాదలతో కూడిన నమస్కారాలు మీ అందరికీ.

    మీ వ్యాఖ్యలే మాకు ఉత్ప్రేరకాలు.

    తప్పకుండా మీరు అడిగిన పాఠాలను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం.

    రిప్లయితొలగించండి
  6. Nenu dsc prepare avutunna. Sir me videos chusi Telugu chala ardavantamga nerchukuintunnanu. Sir ....
    Meku padabi vaindanam..guruvugaru.
    Me asishulu korukuintunanu.
    Srinu

    రిప్లయితొలగించండి