మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

బాల వ్యాకరణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
బాల వ్యాకరణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

బాలవ్యాకరణం పాఠాలు - Balavyakaranam Lessons


DSC, TET, NET, SLET, MA, PG Entrance, , APPSC, TSPSC, UPSC మొదలైన పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ప్రతి  సోమ బుధ శుక్రవారాల్లో ఉదయం 8 గంటలకు ప్రసారం చేస్తున్న  'బాలవ్యాకరణం' శృంఖల

తెలుగు సాహిత్యం- వ్యాకరణం - ఛందస్సు - పాఠాలు Lessons in Telugu Poetics- Grammar & Prosody

Updated on 02-02-2021
 
తెలుగు సాహిత్యం- వ్యాకరణం - ఛందస్సు - పాఠాలు
 Lessons in Telugu Poetics- Grammar & Prosody 


      ఈ తెలుగువిద్యాలయం అంతర్జాల పుటలు తెలుగు సంస్కృతం చదివే విద్యార్థులకు అవసరమయ్యే పాఠాలను అందిచాలని ప్రారంభించాను. సంస్కృత పాఠాలకు మొదలే లేదు. అది భవిష్యత్తులో జరుగుతుందని ఆశిస్తున్నాను. 


తెలుగు సమాసాలు Telugu samasalu

తెలుగు సమాసాలు Telugu samasalu

వీడియోలో తెలుగు సమాసాలపై పాఠం ఉంది.

తెలుగు ఆగమ సంధులు Telugu Agama Sandhulu

తెలుగు ఆగమ సంధులు 
Telugu Agama Sandhulu


ఇందులో-
1. యడాగమ
2. రుగాగమ
3. టుగాగమ
4. నుగాగమ

     -సంధులను గూర్చి చెప్పడం జరిగింది.

తెలుగులోని వర్ణాలు - విభాగం

తెలుగులోని వర్ణాలు - విభాగం చిన్నయసూరి బాల వ్యాకరణం లో సంజ్ఞా ప్రకరణం మొదటిది. అందులో తెలుగుభాషలో ఉపయోగించే వర్ణాల విభాగం తెలిపారు. శ్రద్ధగా విని విషయావగాహన చేసికొందురుగాక.

తెలుగులోని పదాలు - విభాగం

తెలుగులోని పదాలు - విభాగం

చిన్నయసూరి బాల వ్యాకరణం లో సంజ్ఞా ప్రకరణం మొదటిది. అందులో తెలుగుభాషలో ఉపయోగించే పదాల విభాగం తెలిపారు. శ్రద్ధగా విని విషయావగాహన చేసికొందురుగాక.

అనుసరించువారు