మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp group: https://bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

ఇక్కడ వెతకండి

Widgets

రస సిద్ధాంతం - Rasa Siddhantam







భరతముని నాట్యశాస్త్రంలో రససూత్రాన్ని తెలిపాడు. "విభవాఽనుభావవ్యభిచారి సంయోగాద్ రసనిష్పత్తిః" అంటూ.   ఈ సూత్రాన్ని వ్యాఖ్యానించ పూనుకున్నారు వివిధ అలంకారికులు. 



అవి రసోత్పత్తి, రసాఽనుమితి, రసభుక్తి, రసాఽభివ్యక్తి వాదాలు. ఈ వాదాలను అర్థం చేసుకోవడం అనేది సాహిత్య విద్యార్థులకు ఎప్పుడూ కష్టమే. ఆచార్యులు తరగతిలో చెప్పినప్పుడు అర్థమైనట్టు అనిపించినా మళ్ళీ చదివేప్పటికి అయోమయంగా అనిపిస్తాయి. 

ఇవి MA, CPGCET, DSC, NET, TET, SLET మొదలైన పోటీపరీక్షలవారికి ఉపయోగకరం.

విద్యార్థులకు ఆ తిప్పలు తప్పించాలని, మళ్ళీ పాఠం వినేందుకు, సంశయ నివారణకూ అవకాశం ఉండాలని పాఠాలు వీడియోల్లో చేసి పెట్టాను. 
రస సూత్రవివరణతో పాటు రస సంఖ్య, రస సమీకరణ, భావాలు మొదలైన విషయాలు కూడా ఉన్నాయి.


విషయాలు అన్నీ చక్కగా అర్థం కావాలంటే పాఠాలన్నీ నేను చేసిన క్రమంలోనే వినండి. చక్కగా విషయాఽవగాహన కలుగుతుంది. 


పాఠాలు వరుసగా - 

  1.  రససంఖ్య
  2. రసభావాలు
  3. రససిద్ధాంతం
  4. భట్టలోల్లటుడు - ఉత్పత్తివాదం
  5. శ్రీశంకుకుడు - రసాఽనుమితి వాదం
  6. భట్ట నాయకుడు - రస భుక్తి వాదం 
  7. అభినవగుప్తుడు - రసాఽభివ్యక్తివాదం    








ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు. నా యీ పాఠాలు, విద్యాలయాల్లో ఆచార్యులు చెప్పే పాఠాలకు ప్రత్యామ్నాయాలేం కావు. కేవలం, పునశ్చరణకు, దృఢీకరణానికి ఉపయోగపడుతాయి. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు. ఈ టపాపై మీ అభిప్రాయాలను వ్రాయండి. మీ వ్యాఖ్యలు మాకు ఉత్సాహాన్నిస్తాయి.

4 కామెంట్‌లు:

Dr Karanam Nagaraja Rao చెప్పారు...

Dear Sir, I am not a student of Telugu literature (not an MA in Telugu etc). But I like Telugu literature. For the first time I heard your video. It is excellent. Whatever I had read in Pothana Bhagavatam in my younger days I recollected today. You are an excellent professor. Hereafterwards, I search for your videos. Please make many videos on Telugu literary works. Dr Karanam Nagaraja Rao (unclekatha.com).

Dr.R.P.Sharma చెప్పారు...

శతానేక నమస్కారాలు. మీ హృదయపూర్వకమైన ఆశీస్సులకు ధన్యవాదాలు. మీవంటి పెద్దల ఆశీస్సులుంటే, విద్యార్థులకు ఉపయోగపడుతున్నాయంటే... తప్పక మరిన్ని పాఠాలు చేస్తాను.

kishorebolleddu చెప్పారు...

గురువు గారు మీ నాట్యశాస్త్ర వీడియోలన్నీ ఇప్పుడే చూశాను అద్భుతంగా వివరించారు.మీకు నా ధన్యవాదాలు

baala చెప్పారు...

చాలా చక్కనైన పాఠాలను నేటితరానికి సులువుగా అర్థమయ్యేలా చెప్పారు మాస్టారు. మాకు మరోసారి పునశ్చరణ కు చాలా ఉపయోగంగా ఉన్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అనుసరించువారు