మమ్మల్ని మీరిలా చేరుకోవచ్చు....

మీకు ఈ వెబ్ సైట్ లో ప్రచురితమయ్యే టపాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే -

1) టెలిగ్రామ్ ఛానల్ చిరునామా:- t.me/teluguthesis
2) ఫేస్ బుక్ పేజ్ చిరునామా :- fb.com/teluguparishodhana
3) ట్విట్టర్ చిరునామా: twitter.com/teluguthesis
4) Whatsapp Group: bit.ly/TeluguThesis

లేదా ఈ కింద డబ్బాలో మీ ఈ మెయిల్ అడ్రస్ రాయడంవల్ల

Follow by Email

Widgets

తెలుగు వాక్యం పాఠాలు Sentence in Telugu - Lessons

తెలుగు వాక్యం పాఠాలు Sentence in Telugu Lessonsఎనిమిదవ తరగతినుండి మొదలు పెడితే డిగ్రీ వరకు 'తెలుగువాక్యం' పాఠ్యాంశంగా ఉంది. అంతేగాకుండా రకరకాలైన పోటీపరీక్షల్లో కూడ దీని అవసరం ఉంది. అందుకే విద్యార్థుల సౌకర్యార్థం దానికి సంబంధించిన పాఠాలు అందిస్తున్నాం.

  1. తెలుగు వాక్యం - పరిచయం
  2.  సామాన్య-సంశ్లిష్ట-సంయుక్త వాక్యాలు
  3.  కర్తరి-కర్మణి-భావే వాక్యాలు
  4.  వాక్యం- అర్థాశ్రిత వర్గీకరణ 


ఈ టపాపై మీ వ్యాఖ్య తప్పక రాస్తారు కదూ? మీ వ్యాఖ్యలే మాకు మంచి ప్రోత్సాహకాలు. నా యీ పాఠాలు, విద్యాలయాల్లో ఆచార్యులు చెప్పే పాఠాలకు ప్రత్యామ్నాయాలేం కావు. కేవలం, పునశ్చరణకు, దృఢీకరణానికి ఉపయోగపడుతాయి. ఈ టపాను మీ సాంఘికసంపర్కజాలంలో పంచుకొండి. ఇంకొందరికీ ఈ టపా ఉపయోగ పడుతుంది, మీరూ వారికి మేలు చేసినవారవుతారు. మీ రా పని చేస్తారనే నమ్మకంతో ముందుగానే ధన్యవాదాలు. ఈ టపాపై మీ అభిప్రాయాలను వ్రాయండి. మీ వ్యాఖ్యలు మాకు ఉత్సాహాన్నిస్తాయి.

0 comments:

Post a comment

Autograph Please